Warangal: వరంగల్‌లో లారీ బోల్తా.. స్థంభించిన ట్రాఫిక్!
Warangal: వరంగల్ ఉర్సు నుంచి ఖమ్మం వెళ్లే బ్రిడ్జిపై పైపులతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపై పైపులు పడటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Warangal: వరంగల్‌లో లారీ బోల్తా.. స్థంభించిన ట్రాఫిక్!
Warangal: ఉర్సు నుండి ఖమ్మం వెళ్లే బ్రిడ్జ్ పై గుజరాత్ నుంచి ఖమ్మం వెళ్తున్న భారీ వాహనం అదుపుతప్పి బోల్తా రోడ్డు పై చిందరవందరగా పైప్ లు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం తప్పిన ప్రాణాపాయం




