Wardhannapet: వర్ధన్నపేట కాంగ్రెస్ డివిజన్ల సమన్వయకర్తల నియామకం!

Wardhannapet: వర్ధన్నపేట నియోజకవర్గ డివిజన్ కమిటీల భర్తీకి సమన్వయకర్తల నియామకం. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచనలతో ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీ చీఫ్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 21 Sept 2026 10:56 PM IST
Wardhannapet
X

Wardhannapet: వర్ధన్నపేట కాంగ్రెస్ డివిజన్ల సమన్వయకర్తల నియామకం!

వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్ కమిటీలను ఆయా డివిజన్ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ, కమిటీల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయుటకు స్థానిక ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు సూచన మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి వివిధ డివిజన్లకు జిల్లా కమిటీ నుండి సమన్వయకర్తలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

డివిజన్ల వారీగా నియమితులైన సమన్వయకర్తల వివరాలు కింద పొందుపరచడమైనది:

65, 66 డివిజన్ల సమన్వయకర్తలు, ఈర్ల చిన్ని (ఉపాధ్యక్షులు) – ఫోన్: 9705065811 , మారంరెడ్డి కౌథిల్ రెడ్డి (జనరల్ సెక్రటరీ) – ఫోన్: 8500492111 , ముక్కెర సురేష్ (సెక్రటరీ) – ఫోన్: 9989542842 , 2, 55, 56 డివిజన్ల సమన్వయకర్తలు దొగ్గెల రాజేశ్వర్ రావు – ఫోన్: 9676545911 మడికొండ సంపత్ – ఫోన్: 9849677529 44, 45, 46, 64 డివిజన్ల సమన్వయకర్తలు: కొయ్యడ శ్రీనివాస్ – ఫోన్: 9966282824 శనిగరపు వీరేశ లింగం – ఫోన్: 9849677488 , పర్నెం

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.