Jangaon: విద్యార్థులకు బొకేలు అందించి వినూత్నంగా ఆహ్వానం!

Jangaon: జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్సింగ్ తండా కేజీబీవీలో వినూత్న రీతిలో పాఠశాల పునఃప్రారంభం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 15 Jun 2026 12:50 PM IST
Jangaon
X

Jangaon: విద్యార్థులకు బొకేలు అందించి వినూత్నంగా ఆహ్వానం!

జనగామ జిల్లా: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమవడంతో నర్మెట్ట మండలం మాన్సింగ్ తండా కేజీబీవీలో విద్యార్థినులకు ప్రత్యేక స్వాగతం లభించింది.

కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రజిత వినూత్నంగా ఆలోచించి పాఠశాలకు వచ్చిన విద్యార్థినులను బొకేలు అందించి ఆత్మీయంగా స్వాగతించారు.

దీంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించేలా ఈ కార్యక్రమం దోహదపడింది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story