Wazeedu: వాజేడు మండలం కడేకల్‌లో దారుణ హత్య!

Wazeedu: వాజేడు మండలం కడేకల్ గ్రామంలో దారుణ హత్య కలకలం. అర్ధరాత్రి నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు. కేసు నమోదు చేసిన పేరూరు పోలీసులు.

KRISHNA RAO, WAJEDU
Published on: 18 July 2026 10:38 AM IST
Wazeedu
X

Wazeedu: వాజేడు మండలం కడేకల్‌లో దారుణ హత్య!

Wazeedu: వాజేడు మండలం కడేకల్ గ్రామంలో దారుణ హత్య.

కడికల్ గ్రామ ప్రజలు భయాందోళనకు గురి.

అర్ధరాత్రి సమయంలో వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.

పోలీసులు కేసు నమోదు చేసి హత్య గల కారణాలపై విచారణ చేపట్టిన పేరూరు పోలీసులు.

KRISHNA RAO, WAJEDU

KRISHNA RAO, WAJEDU