Jangaon: రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి
Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి.
Jangaon: రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి
Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు శివారు వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం. మృతి చెందిన ఎలుగుబంటిని పోస్ట్ మార్టం చేసి సమాధి చేసిన ఫారెస్ట్ అధికారులు.
Next Story




