Jangaon: అప్రమత్తతతో ప్రాణాలు కాపాడుకున్న స్వప్న కొండచిలువ హతం!
Jangaon: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న మహిళపై 12 అడుగుల కొండచిలువ దాడి చేసింది.
Jangaon: అప్రమత్తతతో ప్రాణాలు కాపాడుకున్న స్వప్న కొండచిలువ హతం!
Jangaon: జనగామ జిల్లా రఘునాథపల్లి మండ లం కంచనపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న ఓ మహిళపై భారీ కొండ చిలువ దాడికి పాల్పడింది అప్రమత్తతతో వ్యవహ రించిన మహిళ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు గ్రామస్తులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది గ్రామానికి చెందిన స్వప్న తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న చేనులో పని చేస్తుండగా అక్కడ దాక్కున్న సుమారు 12 అడుగు లకు పైగా పొడవున్న భారీ కొండ చిలువ ఒక్కసా రిగా ఆమెను నోటితో కరిచింది ఈ ఘటనతో షాక్కు గురైన స్వప్న ధైర్యం కోల్పోకుండా పాము నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది.
అరుపు లు విన్న సమీప రైతు లు కుటుంబీకులు వెం టనే అక్కడికి చేరుకు న్నారు అనంతరం కొం డ చిలువను చంపి సం చిలో వేసుకుని గాయ పడిన స్వప్నతో కలిసి జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్ప త్రికి తరలించారు వెం టనే డాక్టర్ కల్నల్ భిక్ష పతి అత్యవసర చికిత్స ప్రారంభించారు ప్రస్తుతం స్వప్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని ఆయన తెలిపారు.




