Mulugu: పచ్చని ప్రకృతి కోసం.. ములుగులో ఘనంగా పర్యావరణ దినోత్సవం!
Mulugu: ములుగు జిల్లా ఇంచర్ల ఎర్రి గట్టమ్మ వేదికగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
Mulugu: పచ్చని ప్రకృతి కోసం.. ములుగులో ఘనంగా పర్యావరణ దినోత్సవం!
ములుగు జిల్లా: ములుగు జిల్లా ఇంచర్ల ఎర్రి గట్టమ్మ వద్ద వేదికగా ఘనంగా ప్రపంచ పర్యావరణ వేడుకలు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రపంచ పర్యావరణ వేడుకలు డీఎఫ్ఓ వికాస్ మీనా.
ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ హేమంత్ సహాదేవ్ రావు ఎస్పీ సుధీర్ రామ్నాద్ కేకాన్. పాలుగోన్న ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ డివిజనల్ అధికారులు రేంజ్ ఆఫీసర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు.
Next Story




