Sangem: భువనగిరి జిల్లాలో వాగుల ఉప్పొంగు; సంగెం వద్ద రాకపోకలు బంద్.

Sangem: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జిపైకి నీరు చేరడంతో సంగెం-భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Saleem, Nalgonda
Published on: 4 Aug 2026 11:50 AM IST
Sangem
X

Sangem: భువనగిరి జిల్లాలో వాగుల ఉప్పొంగు; సంగెం వద్ద రాకపోకలు బంద్.

భువనగిరి జిల్లా

NLG: వాగు ఉద్ధృతి.. రాకపోకలు బంద్ (VIDEO)

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం సంగెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు బ్రిడ్జిపైకి చేరడంతో సంగెం-భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో బ్రిడ్జిపై రాకపోకలు సాగించొద్దని అధికారులు సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story