Kamadhenulanka: సీఎంను కలిసి తన ఊరిని బాగుచేసుకున్న 96 ఏళ్ల ముదుసలి!

Kamadhenulanka: పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం పర్యటనలో 96 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణను తన సొంత కాన్వాయ్‌లో పిలిపించుకుని మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.

E.ABRAHAM, ACHANTA
Published on: 22 Jun 2026 9:30 PM IST
Kamadhenulanka
X

Kamadhenulanka: సీఎంను కలిసి తన ఊరిని బాగుచేసుకున్న 96 ఏళ్ల ముదుసలి!

Kamadhenulanka: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం కామదేను లంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణ 96 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుని తన సిద్ధాంతం గ్రామంలో ఆయన చేసిన చిన్న రీల్స్ ఆయన వద్దకు చేరి ఆయన స్వయంగా వెయిట్ చేసి సిద్ధాంతం వస్తున్నాను నాతో మీరు కలవాలి అన్న 96 ఏళ్ల వృద్ధుడు యువకుడయ్యాడు..

సిద్ధాంతం సీఎం సొంత కాన్వయలు ప్రత్యేకంగా సానబోయిన సత్యనారాయణ ను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలు ఈ క్రింది విధముగా. చంద్రబాబు నాయుడు సానబోయిన సత్యనారాయణ ముఖ్యమంత్రి చిన్న పిల్లోడు అయిపోయి కాసేపు 96 ఏళ్ల వృద్ధునితో సీఎం తన తండ్రితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడిన విషయాలు

తమ గ్రామంలో డ్రైనేజీ సమస్యతో పాటు రహదారులు సరిగా లేవని చంద్రబాబు నాయుడుకు తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టి రహదారులు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం నీ సమస్య ఏమిటని సానబోయిన సత్యనారాయణ ను చంద్రబాబు నాయుడు అడగగా నాకు ఉండడానికి ఇల్లు లేదని చెప్పడంతో ఇల్లు నిర్మించి ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో రెండు సెంట్లు స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అంతే కాకుండా గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం, రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు అన్నారు ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. జీవితాంతం చంద్రబాబునాయుడు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఉండాలని పేదలకు అండగా ఉండాలని

మాలాంటి బడుగు బలహీన వర్గాలకు ఆయనే దిక్కని 2000 పెన్షన్ ని నాలుగు వేలు చేసిన గొప్ప మహానుభావుడిని మాలాంటి ముసలివాళ్ళకి పెద్ద కొడుకుని కొనియాడుతూ పాస్ అంటే నియోజకవర్గం లో మా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని మాలాంటి ముసలి వాళ్ళని సొంత తల్లి తండ్రిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పదికాలాలపాటు వారు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడాలనికోరుకుంటున్నాను అని తెలిపారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story