Achanta: ఆచంట సర్పంచ్ బరిలో ఏడుగురు.. గుర్తులతో ముమ్మర ప్రచారం

Achanta: ఆచంట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఏడుగురు అభ్యర్థులు; అఫిడవిట్‌లో వృత్తి వివరాలు, ఎన్నికల గుర్తుల కేటాయింపుతో జోరుగా ప్రచారం.

E.ABRAHAM, ACHANTA
Published on: 21 Nov 2026 11:26 PM IST
Achanta
X

Achanta: ఆచంట సర్పంచ్ బరిలో ఏడుగురు.. గుర్తులతో ముమ్మర ప్రచారం

ఆచంట: రసవత్తరంగా సాగుతున్న ఆచంట సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు నిలిచారు. వీరిలో ఈదర రాము, తమ్మినీడి పృథ్వీ కుమార్, నెక్కంటి రాఘవేంద్ర,పెచ్చేటి సత్యనారాయణలు వ్యవసాయదారులు కాగా, అడ్డాల నాగభోగిరాజు, యళ్ల బాలాజీ తాపిమేస్తి వృత్తుల్లో ఉండగా, కొడిదల సత్యనారాయణ వ్యాపారంగా ఎన్నికల అఫిడవిడ్ లో నమోదు చేశారు.

వీరందరికీ శనివారం ఎన్నికల గుర్తులు రావడంతో వారి ప్రచారాలను ముమ్మరం చేశారు. ఎన్నికకు సంబంధించి తామను గెలిపించాలని ప్రజల్లోకి వెళ్తున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA