Achanta: ఆచంటలో పోలింగ్ బూత్‌లను పరిశీలించిన రంగనాథరాజు!
Achanta: ఆచంట నియోజకవర్గంలోని పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో పోలింగ్ బూత్‌లను మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు. ఏజెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Achanta: ఆచంటలో పోలింగ్ బూత్‌లను పరిశీలించిన రంగనాథరాజు!
ఆచంట: ఆచంట నియోజకవర్గంలోని పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆచంట నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు బూత్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ పోలింగ్ బూత్ లను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.
పార్టీ ఏజెంట్లతో, కార్యకర్తలతో మాట్లాడి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా సూచనలు ఇచ్చారు. ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో ఆయన వెంట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




