Penugonda: పెనుగొండ పంచాయతీ అభివృద్ధికి ‘5 మెన్ కమిటీ’
Penugonda: ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ‘5 మెన్ కమిటీ’ని ఏర్పాటు చేశారు.
Penugonda: పెనుగొండ పంచాయతీ అభివృద్ధికి ‘5 మెన్ కమిటీ’
Penugonda: పెనుగొండ గ్రామ పంచాయితీ వద్ద ఆచంట MLA శ్రీ పితాని సత్యనారాయణ గారి ఆదేశానుసారం పెనుగొండ పంచాయితీ పాలక వర్గం పదవి కాలం ముగియడంతో గ్రామాభివృద్ధి కోసం5మెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీ సభ్యులుగా.1 శ్రీ కొల్లి నరసింహ గారు (JSP) 2.శ్రీ బండారు నాయుడు గారు (TDP) 3. రొక్కలా సురేష్ గారు. (TDP) 4.శ్రీ గుత్తుల సాంబా శివ గారు (TDP). 5చలుమూరి చంద్ర శెకర్ గారు (TDP).
నీయమితులు అయిన సందర్భం గా JSP పార్టీ తరుపున పెనుగొండ మండల ప్రెసిడెంట్ కొండవీటి శ్రీనివాసరావు .JSP పెనుగొండ టౌన్ అధ్యక్షులు శ్రీ గుర్రాల సూరి బాబు ఆధ్వర్యం లో పెనుగొండ పంచాయతీ వద్ద 5 మెన్ JSP మెంబర్ అయినటువంటి శ్రీ కొల్లి నరసింహ ని సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు శ్రీ గిరే నాగరాజు గారు
నీటిసంగం వైస్ ప్రసిడెంట్ ) శ్రీ గుర్రాల శ్రీను గారు (పెడ్డుంటిలమ్మ గుడి చైర్మెన్ ) శ్రీ కానూరి సత్యనారాయణగారు (సొసైటీ మెంబర్ ) శ్రీ గుర్రాల త్రినాద్ ( శివాలయం ట్రిస్ట్ మెంబర్ ) శ్రీ కొత్త కోటేశ్వరి గారు (కన్యకా పరమేశ్వరి ఆలయం ట్రిస్ట్ మెంబెట్ ) శ్రీ కాకి వెంకటలక్షిమి గారు (JSP పార్టీ సినియర్ నాయకురాలు ) శ్రీ బల్ల మాధవగారు (JSP పార్టీ సినియర్ నాయకులు )శ్రీ కూనపరెడ్డి సుధాకర్ రాజు (JSP పార్టీ సినియర్ నాయకులు ) శ్రీ అత్యం ఫణి కుమార్ (jSP పార్టీ గ్రామ కార్యదర్శి )శ్రీ రామోజు శివ ప్రసాద్ గారు ( పెనుగొండ గివెనమెంట్ హాస్పిటల్ మెంబర్ ) శ్రీ ఉప్పనపల్లి రాజేష్ గారు (JSP సీనియర్ నాయక్యలు ) మొదలగు సినియార్ జనసేన నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొవడం జరిగింది.




