Rampachodavaram: సీఎం పర్యటన రోడ్లపై పశువులు తిరగకుండా జాగ్రత్తలు

Rampachodavaram: రాష్ట్ర ముఖ్యమంత్రి రంపచోడవరం పర్యటన సందర్భంగా రోడ్లపై పశువులు రాకుండా రైతులు వాటిని కట్టివేయాలని పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ షేక్ అహ్మద్ షరీఫ్ విజ్ఞప్తి.

Prasanna, Rampachodavaram
Published on: 22 July 2026 4:42 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: సీఎం పర్యటన రోడ్లపై పశువులు తిరగకుండా జాగ్రత్తలు

రంపచోడవరం: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రంపచోడవరం పర్యటన సందర్భంగా రోడ్లపై ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మరియు ఇతర పశువులను రోడ్లపై లేకుండా రైతులు కాపలా కాసుకోవాలని పోలవరం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ షేక్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ షేక్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఈనెల 24 వ తారీకు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రంపచోడవరం పర్యటన సందర్భంగా రోడ్లపై పశువుల తిరగకుండా రైతులు ఎక్కడికి అక్కడ కట్టు వేసుకోవాలని ఆయన తెలిపారు.

రోడ్లపై తిరిగే ఆవులు మేకలు గొర్రెలు,గేదెలు రైతులు తప్పనిసరిగా రైతులు మీ మీ పశువులను కట్టి వేసుకోవాలని ఆయన తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story