Tanuku: కాలువలో కారు పడి నలుగురు యువకులు గల్లంతు

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి కాలువలో కారు పడి నలుగురు యువకులు గల్లంతు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 16 Aug 2026 7:36 AM IST
Tanuku
X

Tanuku: కాలువలో కారు పడి నలుగురు యువకులు గల్లంతు

Tanuku: ప్రమాదావశాస్తూ కారు కాలువలోకి వెళ్లి నలుగురు గల్లంతు.ఇరగవరం మండలం ఐతంపూడి లాకులు వద్ద కారు కాలువలోకి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు.మట్టా సంతోష్ అనే యువకుడు ఈత రావడం తో ప్రాణాల తో బయట పడ్డాడు.

పెరవలి పెళ్ళికి వెళ్లి ఓగిడి నుండి వస్తుండగా ఐతంపూడి కాలువ లొ ఘటన.

గళ్లంతయిన వారు

పోతుల లక్ష్మి బాను (18)

రాజారామ్ (17)

నాగిరెడ్డి దుస్వంత (18)

నాగా బత్తుల సాయి సూర్య (19)

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story