Yalamanchili: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి: గోదావరిలో లభ్యమైన శవాలు!

Yalamanchili: యలమంచిలి మండలం చించినాడ గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 6 Sept 2026 2:44 PM IST
Yalamanchili
X

Yalamanchili: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి: గోదావరిలో లభ్యమైన శవాలు!

Yalamanchili: యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నలుగురు కుటుంబ సభ్యులు. వారిలో నంబూరి శ్రీనివాస్ భార్య నంబూరి పద్మినిని సకాలంలో రక్షించిన జాలర్లు.

యలమంచిలి మండలం బాడవ సమీపంలో ఈరోజు భర్త నంబూరి శ్రీనివాస్ (42) కుమారుడు నంబూరి ఈశ్వర్ (17 ) మృతదేహాలను గుర్తించిన పోలీసులు. తాజాగా కుమారై నంబూరి నిత్య (16) మృతదేహాన్ని కూడా కనుగొన్న పోలీసులు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU

Next Story