Penumantra: ఆలమూరు-ఓడూరు రోడ్డుపై దట్టంగా పొగ.. వాహనదారుల ఇబ్బందులు

Penumantra: పెనుమంట్ర మండలం ఆలమూరు-ఓడూరు రహదారి పక్కన పంచాయతీ సిబ్బంది చెత్తకు నిప్పు; దట్టంగా కమ్మేసిన పొగతో వాహనదారుల అవస్థలు, జాగ్రత్తలపై డిమాండ్.

E.ABRAHAM, ACHANTA
Published on: 21 Nov 2026 11:28 PM IST
Penumantra
X

Penumantra: ఆలమూరు-ఓడూరు రోడ్డుపై దట్టంగా పొగ.. వాహనదారుల ఇబ్బందులు

పెనుమంట్ర: పెనుమంట్ర మండలం ఆలమూరు - ఓడూరు వెళ్లే రహదారి పక్కన పంచాయతీ సిబ్బంది చెత్తకు నిప్పు పెట్టడంతో రహదారిపై దట్టంగా పొగ కమ్మేసింది.

దీంతో రహదారిపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పక్కన చెత్తకు నిప్పు పెట్టే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలని వాహనదారులు వాపోయారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA