Eluru: నదీ గర్భంలో ఆగిన పాపికొండలు టూరిజం బోటు
Eluru: దేవీపట్నం సమీపంలో 89 మంది పర్యాటకులతో వెళ్తున్న టూరిజం బోటు సాంకేతిక లోపంతో గోదావరి నది మధ్యలో నిలిచిపోయింది.
Eluru: నదీ గర్భంలో ఆగిన పాపికొండలు టూరిజం బోటు
ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం పాపికొండలకు వెళ్ళు టూరిజం బోట్లను నిలుపుదల చేశారు రెండు రోజుల క్రితం పోలవరం జిల్లా దేవీపట్నం దగ్గర్లో సుమారు 89 మంది పర్యాటకులతో వెళుతున్న ఓటు సాంకేతిక కారణాలవల్ల గోదావరి నది మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు గుండె జారిపోయింది.
లోతు ఎక్కువగా ఉండు ప్రాంతంలో బోటు ఆగిపోవడంతో పర్యాటకులు మా పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళ వాళ్ళ ఇష్ట దేవుళ్లను ప్రార్థించుకున్నారు విషయం తెలిసి బోటు యాజమాన్యం దేవీపట్నం పోలీసులు ఆగిపోయి బూటులో ఉన్నా పర్యాటకులను వేరొక బూటులో ఎక్కించుకొని వెళ్లారు అంతటితో పర్యటకు లు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటనతో జిల్లా కలెక్టర్ పాపికొండలకు వెళ్ళు బోట్లను తాత్కాలికంగా రద్దు పరిచారు ఈ విషయం తెలియని పర్యాటకులు రోడ్డు మార్గం బాగుండడం చేత కార్లలో పోలవరం చేరుకుని బోట్లు ఎనిమిదవ చేశారని వార్త తెలుసుకొని డీలపడ్డారు.
అధికారులు పాపికొండలు నడుపు బోట్ల ఫిట్నెస్ లైసెన్సులు అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆ పనిలో నిమగ్నమైన సంబంధిత అధికారులు ఇదివరకు పోలవరం నుండి పాపికొండలు అభయారణ్యంలోకి వెళ్లే ప్రతి బోటును సంబంధిత అధికారులు చెక్ చేసి ప్రతిరోజు వాటిని పంపించేవారు.
ద్వారా బోట్లకు కమ్యూనికేషన్ సంబంధిత అధికారులతో ఉండేది అటువంటి టూరిజం ను ఇక్కడ తప్పించి తూర్పుగోదావరి జిల్లా ఇవ్వడంతో సరైన అధికారుల పర్యవేక్షణ లేక సరేనా మొబైల్ సిగ్నల్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నాయి అధికారుల అది గ్రహించి సురక్షితమైన పోలవరం నుండి బోటు పాయింట్ ని ఇవ్వవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.




