Tanuku: తణుకులో గణనాథుడికి మాజీ చైర్మన్ పరిమి ప్రత్యేక పూజలు!

Tanuku: తణుకు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్న బాబు కొమ్మయి చెరువు, సజ్జపురం తదితర ప్రాంతాల వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 14 Sept 2026 6:48 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో గణనాథుడికి మాజీ చైర్మన్ పరిమి ప్రత్యేక పూజలు!

తణుకు: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తణుకు పట్టణంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్న బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మయి చెర్వు గట్టు, సజ్జపురం,ఆర్ట్స్ కాలేజీ, ZPH స్కూల్ ఎదురుగా, సంతమార్కెట్, కాలువ గట్టు, పరిమి టవర్స్ సమీపంలో ఉన్న మండపాలను ఆయన సందర్శించి గణనాథుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)