Iragavaram: MPTCల తుది జాబితా విడుదల – ఎంపీడీఓ శ్రీనివాస్

Iragavaram: ఇరగవరం మండల పరిధిలో విభజించిన MPTCల తుది జాబితాను పంచాయతీలలో అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ వెల్లడించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 22 Aug 2026 6:16 PM IST
Iragavaram
X

Iragavaram: MPTCల తుది జాబితా విడుదల – ఎంపీడీఓ శ్రీనివాస్

ఇరగవరం: ఇరగవరం మండల పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం విభజించబడిన/పునర్విభజించబడిన MPTCల తుది జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు తుదిజాబితాను శనివారం ప్రచురించిన్నట్లు వెల్లడించారు.

అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మండలంలో అన్ని గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత పారిశుధ్యం వ్యర్ధాల సేకరణ ప్రజా అవగాహన తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు స్వర్ణ గ్రామ సిబ్బంది గ్రీన్ అంబాసిడర్స్ పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story