Yelamanchili: భీమవరం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థి వరబాబు!

Yelamanchili: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండల జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి కొడవటి వరబాబు భారీ ర్యాలీగా వెళ్లి భీమవరం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు.

S VENKAT, PALAKOLLU
Published on: 23 Oct 2026 1:01 PM IST
Yelamanchili
X

Yelamanchili: భీమవరం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థి వరబాబు!

Yelamanchili: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం జడ్పీటీసీ అభ్యర్దిగా జనసేన పార్టీ నుండి కొడవటి వరబాబు పోటీ చేస్తున్నారు. ఈ రోజు భీమవరం కలెక్టర్ కార్యాలయం లో జడ్పీటీసీ నామినేషన్ వేసేందుకు అత్యధిక భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు అభిమానులతో ర్యాలీగా బయలు దేరి వెళ్లడం జరిగింది.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నియోజక వర్గం లో జరుగుతున్న అభివృద్ధి ప్రజలు గుర్తించాలని ఇంకా మన నియోజక వర్గ అభివృద్ధి కృషికోసం కూటమి అభ్యర్థులను గెలిపించి సహకరించాలని అయన కోరారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU