Tanuku: తణుకులో ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ జడ్జి కృష్ణ సత్యలత
Tanuku: తణుకు కోర్టులో ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన సీనియర్ సివిల్ జడ్జి కృష్ణ సత్యలత.
Tanuku: తణుకులో ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ జడ్జి కృష్ణ సత్యలత
తణుకు: తణుకు కోర్టులో ఈనెల 11 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ రాజీ చెయ్యాలని సీనియర్ సివిల్ జడ్జి K కృష్ణ సత్యలత పేర్కొన్నారు. తణుకు కోర్టు పరిధిలో సిఐలు ఎస్ఐలు కోర్టు సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయంతో పాటు డబ్బును ఆదా చేసుకోవాలని కక్షీధారులకు తెలియ చేసి వారి కేసులు సామరస్యంగా రాజీ చెయ్యాలని కోరారు, ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి R ఆశీర్వాదం పాల్, ఒకటోఅదనపు జూనియర్ సివిల్ జడ్జి G స్వర్ణ, బెంచ్ మెజిస్ట్రేట్ శ్రీ GVV సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శG NVSCHY ప్రసాద్ తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్, జే. వెంకట రమణ, రూరల్ ఇన్స్పెక్టర్ D వెంకటేశ్వర రావు, పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ R విజయ కుమార్, ఎస్ఐలు కోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




