Uppalaguptam: కిత్తనచెరువు పరిధిలో అనుమానాస్పద స్థితిలో భీమారావు మృతి
Uppalaguptam: కిత్తనచెరువు-పాతాళదిబ్బ పరిధిలోని ఆక్వా చెరువుల వద్ద పరమట భీమారావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు
Uppalaguptam: కిత్తనచెరువు పరిధిలో అనుమానాస్పద స్థితిలో భీమారావు మృతి
ఉప్పలగుప్తం: మండలం కిత్తనచెరువు పాతాళదిబ్బ గ్రామాల పరిధిలోని ఆక్వా చెరువుల వద్ద పరమట భీమారావు అనుమానాస్పద స్థితిలో మృతి.మృతుడు ఐ. పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.మృతునికి భార్య ఇద్దరు కుమారులు.
ఘటన విషయం తెలిసిన వెంటనే మృతుడి బంధువులు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు.
Next Story




