West Godavari: కొప్పర్రు సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయకర్!

West Godavari: కొప్పర్రు సర్పంచ్‌గా గెలిచిన కడలి ఉషా కుమారి, ఉప సర్పంచ్ నాగవేణి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 28 Nov 2026 5:27 PM IST
West Godavari
X

West Godavari: కొప్పర్రు సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయకర్! 

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పరు గ్రామపంచాయతీ సర్పంచ్ అత్యధిక మెజారిటీతో గన విజయం సాధించిన కడలి ఉషా కుమారి, ఉప సర్పంచ్, పోలిశెట్టి నాగవేణి, వార్డ్ మెంబర్స్,జనసేన పార్టీ సీనియర్ నాయకులు. పోలిశెట్టి శ్రీనివాస్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వరరావు, కలిసిపూడి భాస్కరరావు,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలుతో కలిసి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కొప్పర్రు గ్రామ సర్పంచ్ కడలి ఉషా కుమారి ని ఎమ్మెల్యే అభినందనలుతో ముంచెత్తారు కొప్పర్రు గ్రామ సర్పంచ్ గెలుపుకి కృషిచేసిన జనసేన పార్టీ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసు, ని నాయకులను కార్యకర్తలను వీర మహిళలను అభినందించారు,ప్రమాణ స్వీకారం అనంతరం కొప్పర్రు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM