Allavaram: పల్స్ పోలియో కేంద్రాలకు చిన్నారులను తీసుకురావాలి: రొక్కల
Allavaram: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు.
Allavaram: పల్స్ పోలియో కేంద్రాలకు చిన్నారులను తీసుకురావాలి: రొక్కల
అల్లవరం: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రైమరీ స్కూల్ నందు పల్స్ పోలియో చుక్కలను ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో కేంద్రం వద్దకు వెళ్లి తల్లితండ్రులు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కూటమి నాయకులు రొక్కల నాగేశ్వరరావు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ మొయిల గణపతి, ఆత్మా డైరెక్టర్ ఓలేటి పరమేశ్వరరావు,అడపా వెంకటేశ్వరరావు,తెలుగు యువత అధ్యక్షులు ముత్యాల బాబి, చింతం శ్రీను,దొమ్మేటి రాధాకృష్ణ, జల్లి రాధాకృష్ణ,మత్స్యకార సొసైటీ అధ్యక్షులు కొప్పడి దుర్గారావు,కాటం వీరబాబు,హెల్త్ సూపర్వైజర్ సాపే సత్యనారాయణ,రాపాక సౌమ్య, నల్లి విజయ,బ్రహ్మానందం, సత్యనారాయణ,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story




