Malikipuram: : అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం..
Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా (SI) ఎం. మోహన్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
Malikipuram: : అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం..
మలికిపురం : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం. మోహన్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించార.
ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై పి. సురేష్ బదిలీపై కాకినాడకు వెళ్లగా, అక్కడి నుంచి మోహన్ కుమార్ మలికిపురంకు బదిలీపై వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
Next Story




