Penumantra: కొయ్యేటిపాడు సర్పంచ్ బరిలో మల్లిపూడి జ్యోతి ప్రచారం ప్రారంభం
Penumantra: పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు సర్పంచ్ అభ్యర్థి మల్లిపూడి జ్యోతి ప్రచారం; మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మద్దతు, సమస్యల పరిష్కార హామీ.
Penumantra: కొయ్యేటిపాడు సర్పంచ్ బరిలో మల్లిపూడి జ్యోతి ప్రచారం ప్రారంభం
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామ సర్పంచ్ గా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బలపరిచిన అభ్యర్థి మల్లిపూడి జ్యోతి గ్రామ సర్పంచ్ నిలిచారు. దీంతో గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు.
గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని తాను సర్పంచ్ గా గెలుపొందక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.నిరంతరం గ్రామ అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు. తనతో పాటు వార్డు సభ్యులను సైతం గెలిపించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.




