Tanuku: తణుకులో మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా వర్ధంతి వేడుకలు!

Tanuku: తణుకులో మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 15 Nov 2026 10:55 AM IST
Tanuku
X

Tanuku: తణుకులో మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా వర్ధంతి వేడుకలు!

Tanuku: తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు యలమర్తి తిమ్మరాజా (Y.T. రాజా) వర్ధంతిని తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)