Chintalapudi: రూ.1.60 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!
Chintalapudi: చింతలపూడి మండలం మెతుకుమిల్లి, కండ్రిగ గూడెంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.
Chintalapudi: రూ.1.60 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!
Chintalapudi: VBGRAMG నిధులతో చేపట్టిన,పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా చింతలపూడి మండలం మెతుకుమిల్లి గ్రామంలో రూ.1 కోటి రూపాయలు కండ్రిగ గూడెం 60 లక్షలు వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు.
ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణానికి అడుగులు పడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




