Narasapuram: మున్సిపల్ పోల్స్‌పై సుప్రీం జోక్యం ప్రభుత్వ వైఫల్యమే: ప్రసాదరాజు!
Narasapuram: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు.
Narasapuram: మున్సిపల్ పోల్స్‌పై సుప్రీం జోక్యం ప్రభుత్వ వైఫల్యమే: ప్రసాదరాజు!
నరసాపురం: గత వైసీపీ ప్రభుత్వ హయంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ నీ గెలిపించాలి మీడియా సమావేశంలో జిల్లా వైసిపి అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు.
గడిచిన రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.. నరసాపురం మున్సిపాలిటీలు మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని కచ్చితంగా మళ్ళీ 36 వార్డుల్లోనూ వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుంది అన్నారు.




