Narsapuram: నరసాపురం 30వ వార్డులో ఎన్డీయే కూటమి ప్రచారం జోరు!

Narsapuram: నరసాపురం మున్సిపాలిటీ 30వ వార్డు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా దొంగ పద్మారావు జోరుగా ప్రచారం నిర్వహించారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 24 Oct 2026 11:46 AM IST
Narsapuram
X

Narsapuram: నరసాపురం 30వ వార్డులో ఎన్డీయే కూటమి ప్రచారం జోరు!

Narsapuram: నరసాపురం మున్సిపాలిటీలోని 30 వ వార్డు కౌన్సిలర్ గా దొంగ పద్మారావు ఎన్ డి ఏ కూటమి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ వార్డులో ప్రతి సమస్య సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మరియు డ్రైనేజీ త్రాగునీరు పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధి కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మునిసిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి శైలజని కూడా గెలిపించాలని పద్మారావు విజ్ఞప్తి చేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM