Penumantra: పెనుమంట్ర మండలంలో రెండో ఏకగ్రీవ సర్పంచ్‌గా ఓడూరు

Penumantra: పెనుమంట్ర మండలం ఓడూరు సర్పంచ్‌గా వి.అనురాధ ఏకగ్రీవ ఎన్నిక; నామినేషన్ ఉపసంహరించుకున్న ఎన్.అరుణ కుమారి, మండలంలో రెండో ఏకగ్రీవంగా నిలిచిన ఓడూరు.

E.ABRAHAM, ACHANTA
Published on: 21 Nov 2026 11:22 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర మండలంలో రెండో ఏకగ్రీవ సర్పంచ్‌గా ఓడూరు

పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో రెండవ సర్పంచ్ ఏకగ్రీవ గ్రామంగా ఓడూరు నిలిచింది.గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉండగా పోటీ చేసిన వారిలో కొందరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

సర్పంచ్ అభ్యర్థలుగా వి.అనురాధ మరియు ఎన్.అరుణ కుమారి లు బరిలో నిలవగా.. అరుణ కుమారి శనివారం తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో అనురాధ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA