Palakollu: గవరపేటలో చౌక దుకాణం మినీ మార్ట్ ప్రారంభం

Palakollu: పాలకొల్లు మండలం గవరపేటలో ప్రభుత్వ చౌక దుకాణం మినీ మార్ట్‌ను తహసీల్దార్, కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 5 Oct 2026 10:42 PM IST
Palakollu
X

Palakollu: గవరపేటలో చౌక దుకాణం మినీ మార్ట్ ప్రారంభం

పాలకొల్లు: పాలకొల్లు మండలం గవరపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చౌక దుకాణం (Fair Price Shop)కు సంబంధించిన మినీ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి శ్రీ తహసీల్దార్, పాలకొల్లు వారు మరియు కూటమి నాయకులు డీలర్ ప్రెసిడెంట్ సెక్రటరీలు హాజరై మినీ మార్ట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడే నిత్యావసర సరుకులు సులభంగా అందుబాటులో ఉండేలా చౌక దుకాణం ద్వారా సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU