Palakollu: ఉల్లంపర్రులో ఉపాధి హామీ శ్రామికులకు ఆత్మీయ భోజనాలు

Palakollu: పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో ఉపాధి హామీ శ్రామికులకు మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపుతో ఆత్మీయ భోజనాలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, నాయకులు.

S VENKAT, PALAKOLLU
Published on: 21 Sept 2026 9:21 PM IST
Palakollu
X

Palakollu: ఉల్లంపర్రులో ఉపాధి హామీ శ్రామికులకు ఆత్మీయ భోజనాలు

పాలకొల్లు: పాలకొల్లు నియోజకవర్గం లో మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు ఆత్మీయ భోజనాలను ఏర్పాటు చేశారు.

కూటమి నాయకులు. మహిళలను ప్రోత్సాహిస్తూ వారికీ ఆటలు నిర్వహించి గెలిచిన విజేతలకు కూటమి నాయకులు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దాతలు, ఉపాధి హామీ శ్రామికులు టీడీపీ అభిమానులు పాల్గోన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU