Palakollu: గాంధీ భగవాన్ రాజుకు MRPS, MSP నేతల జన్మదిన శుభాకాంక్షలు

Palakollu: పాలకొల్లు మాజీ ఏఎంసీ చైర్మన్, ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు జన్మదినం సందర్భంగా MRPS, MSP నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

S VENKAT, PALAKOLLU
Published on: 2 Oct 2026 3:02 PM IST
Palakollu
X

Palakollu: గాంధీ భగవాన్ రాజుకు MRPS, MSP నేతల జన్మదిన శుభాకాంక్షలు

Palakollu: ఆంధ్రప్రదేశ్ శ్రీ క్షీర రామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పాలకొల్లు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన నివాసం నందు కలిసి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం ఇచ్చిన పాలకొల్లు నియోజకవర్గం MRPS, MSP నూతన కమిటీ.

కార్యక్రమంలో ఎం ఎస్ పి పాలకొల్లు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉల్లంపర్తి ప్రభాకర్ మాదిగ, పాలకొల్లు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ ఇంచార్జి ఉండ్రాజ్ వరకు శేఖర్ బాబు మాదిగ, పాలకొల్లు నియోజకవర్గ ఎం ఎస్ టి అధ్యక్షులు సిద్దుల గాంధీ మాదిగ, పాలకొల్లు పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నామాల అన్నమయ్య మాదిగ, ఎలమంచిలి మండలం ఎం ఎస్ పి అధ్యక్షులు కనపాల మోహనరావు మాదిగ, పాలకొల్లు మండల ఎమ్మార్పీఎస్ ఇంచార్జి లక్కవరపు యేసు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఏసు మాదిగ, మడికి నాని మాదిగ తదితరులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU