Palakollu: పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో వరుణ జపం

Palakollu: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వరుణ జపం, జలాభిషేకాలు ఘనంగా జరిగాయి.

S VENKAT, PALAKOLLU
Published on: 6 Oct 2026 7:09 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో వరుణ జపం

Palakollu: శ్రీ కే రామచంద్ర మోహన్ గారి ఆదేశముల మేరకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో వరుణ జపం, జలాభిషేకాలు జరిగినవి.

దేవస్థానం చైర్మన్ మీసాల రామచంద్రరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు,అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న గారు మరియు మద్దూరి సూరిబాబు గారు,ప్రధాన అర్చకులు కిష్టప్ప గారు, అనిల్ గారు, వీరబాబు గారు సుమారుగా 500 మంది భక్తులు పాల్గొన్నారు.

శ్రీ స్వామివారి సేవలో రాపాక శ్రీనివాసరావు కార్య నిర్వహణ అధికారి, సూపర్డెంట్ వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU