Palakollu: పాఠశాలకు ఓవర్ హెడ్ ట్యాంక్ బహూకరించిన వాకర్స్ క్లబ్

Palakollu: పాలకొల్లు పందిగుంట ప్రాథమిక పాఠశాలకు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 750 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ అందజేశారు.

S VENKAT, PALAKOLLU
Published on: 9 Oct 2026 9:14 PM IST
Palakollu
X

Palakollu: పాఠశాలకు ఓవర్ హెడ్ ట్యాంక్ బహూకరించిన వాకర్స్ క్లబ్

పాలకొల్లు: పాలకొల్లు గ్రామీణ పందిగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు నీటి సరఫరా నిమిత్తం 750 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ ను వాకర్స్ క్లబ్ పాలకొల్లు తరపున అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు సభ్యులతో కలిసి అందించారు.

ఈ సందర్భం గా పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుడు నిల్లా సురేష్ బాబు కృషిని అభినందించారు. కార్యక్రమం లో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU