Penumantra: ఆక్వా సిండికేట్ వ్యవస్థ నశించాలి.. ఆక్వా రైతుల భారీ నిరసన!

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల కేంద్రంలో ఆక్వా సిండికేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆక్వా రైతులు, షాపుల నిర్వాహకులు భారీ నిరసన చేపట్టారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 30 Jun 2026 8:10 PM IST
Penumantra
X

Penumantra: ఆక్వా సిండికేట్ వ్యవస్థ నశించాలి.. ఆక్వా రైతుల భారీ నిరసన!

Penumantra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు పెనుమంట్ర మండలంలో జరిగిన అక్వా షాప్ అండ్ మెడిసిన్ షాప్ ల బంధు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.

షాపు ఓనర్లు రైతులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఆయా ఫీడ్ షాపులు స్వచ్ఛందంగా మూసివేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

కార్యక్రమంలో భూపతిరాజు రాజు వెంకట శ్రీనివాసరాజు, గాదిరాజు వెంకటసాయి రామరాజు, పల్లం రాజు, కృష్ణంరాజు, వెంకటరెడ్డి, బాపిరెడ్డి, కుసంపూడి సతీష్, కనకరావు, ఆదినారాయణ, దాట్ల సురేష్, SV రామకృష్ణ రెడ్డి, దండు రామరాజు, నరసింహరాజ, జయరాంరెడ్డి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story