Penumantra: మానవతా సభ్యుడికి నైతిక సహకారం అందించిన మిత్రులు

Penumantra: పెనుమంట్ర మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న మానవత సభ్యుడు తేతలి శివ శంకర రెడ్డిని పరామర్శించి, నైతిక స్థైర్యం కల్పించిన మానవతా సభ్యులు.

E.ABRAHAM, ACHANTA
Published on: 11 Aug 2026 10:23 PM IST
Penumantra
X

Penumantra: మానవతా సభ్యుడికి నైతిక సహకారం అందించిన మిత్రులు

పెనుమంట్ర: ఈ మధ్య కాలంలో అనారోగ్యం వచ్చిన కారణంగా మానవతా సభ్యులు వారి ఇంటికి వెళ్లి వారికి నైతిక సహకారం అందించడం జరిగింది.

వారి ఆరోగ్యం కుదుటపడాలని వారికి ఆ భగవంతుడు ఆరోగ్యం ప్రసాదించాలని వారు మామూలుగా తిరగాలని మానవతా సభ్యులు కోరారు వీరికి నైతిక సహకారం అందించిన వారిలో మానవత ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ చిర్ల శ్రీనివాస్ రెడ్డి( సిఎస్ఆర్)

జిల్లా కమిటీ సభ్యులు కొత్త సత్యనారాయణ మూర్తి మానవతా ప్రెసిడెంట్ పడాల రామచంద్రారెడ్డి చైర్మన్ కడలి సుబ్రమణ్యం అభివృద్ధి కమిటీ చైర్మన్ కర్రి కృష్ణారెడ్డి ట్రెజరర్ అమృతవాకుల సత్యనారాయణ మరియు డ్రైవర్ శ్రీను వారు నైతిక సహకారం అందించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story