Penumantra: పెనుమంట్ర మండలంలో 18 గ్రామాల నూతన సర్పంచుల వివరాలు!

Penumantra: పెనుమంట్ర మండలంలో తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా 18 గ్రామాలకు నూతన సర్పంచులు ఎన్నికయ్యారు. ఇందులో రెండు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.

E.ABRAHAM, ACHANTA
Published on: 27 Nov 2026 9:04 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర మండలంలో 18 గ్రామాల నూతన సర్పంచుల వివరాలు!

Penumantra: మార్టేరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని కర్రి వెంకట లక్ష్మీకాంతం, సోమరాజు ఇల్లింద్రపర్రు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని కర్రి రాధా వాసు రెడ్డి, పొలమూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని వేండ్ర నాగలక్ష్మి, జుత్తిక గ్రామ సర్పంచ్ అభ్యర్థిని గొలుగూరి నిర్మలాదేవి, సత్యవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిని వీరవల్లి సోనియా, కొయ్యేటిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని మల్లిపూడి జ్యోతి, వెలగలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని పెచ్చెట్టి లక్ష్మీ గాయత్రి.

మరియు మాముడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని గూడూరి రామ పద్మ, గరువు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని సి.హెచ్. శేషు (తాతారావు ), ఓడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని వి. అనురాధ (ఏకగ్రీవం), నత్త రామేశ్వరం సర్పంచ్ అభ్యర్థి కరుణాకర్ వడయార్, ( ఏకగ్రీవం)ఆలమూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బంగార్రాజు, నెగ్గిపూడి గ్రామసర్పంచ్ అభ్యర్థి సత్తి విష్ణు కుమార్ రెడ్డి, వివి పాలెం గ్రామసర్పంచ్ అభ్యర్థి తాడి రాజారెడ్డి.

పెనుమంట్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థి శిలబోయిన కోటేశ్వరరావు, భట్ల మోగుటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొలమూరి రాజేష్, మల్లిపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దండు నాగరాజు, నెలమూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొండేటి నాగరాజు.. మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సర్పంచులుగా ఎన్నికై న విజేతలకు గ్రామస్తులు నాయకులు అభినందనలు తెలియజేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA