Penumantra: ఆలమూరులో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించండి పడాల నర్సిరెడ్డి
Penumantra: పెనుమంట్ర మండలం ఆలమూరు సర్పంచ్ అభ్యర్థి పడాల నర్సిరెడ్డి ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామస్థులను కోరారు.
Penumantra: ఆలమూరులో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించండి పడాల నర్సిరెడ్డి
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పడాల నర్సిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు.
గత వైసీపీ పాలనలో మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు హయాంలో గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని, మరోసారి తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రెండున్నరేళ్లలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత పంచాయతీ శాఖ నుంచి వచ్చే నిధులను ప్రతి రూపాయి ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి వినియోగిస్తానని నర్సిరెడ్డి తెలిపారు.




