Poduru: మోదీ 25 ఏళ్ల పాలన: వెడంగిలో అంగరంగ వైభవంగా సేవా సంకల్పం

Poduru: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని పోడూరు మండలం వెడంగిలో సేవా సంకల్పంలో భాగంగా అంగన్‌వాడీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 6 Oct 2026 7:11 PM IST
Poduru
X

Poduru: మోదీ 25 ఏళ్ల పాలన: వెడంగిలో అంగరంగ వైభవంగా సేవా సంకల్పం

Poduru: అక్టోబర్ 6వ తేదీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా జరుగుతున్న సేవా సంకల్పలో భాగంగా పోడూరు మండల అధ్యక్షులు చింతపల్లి రమేష్ శెట్టి గారి ఆధ్వర్యంలోవెడంగి గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర అంగన్వాడి వారోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో వేడంగి గ్రామ శక్తి కేంద్ర ఇంచార్జ్ కొండేటి సర్వేశ్వరరావుగారు బి ఎల్ ఎ 2 చెల్లబోయిన రమేష్ గారు 2. పోడూరు మండల ఉపాధ్యక్షులు కౌరు నాగబాబు పోడూరు మండల కార్యదర్శి కనుమూరి గోపాలకృష్ణoరాజు గారు పోడూరు మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు వల్లూరి వర ప్రసాద్ గారు. కవిటం శక్తి కేంద్రా ఇంచార్జ్ మేడపాటి సురేంద్ర రెడ్డి గారు బాల పురుషోత్తం గారు వెడంగి గ్రామ టిడిపి అధ్యక్షులు కొట్టి రాము గారు వెడంగి గ్రామ టిడిపి సెక్రెటరీ...వెడంగి పాలెం ధూబా వెంకటేశ్వరరావు గారు టీడీపీ అధ్యక్షులు.

లంకలపల్లి గంటయ్య నాయుడు గారు. పూతి నీడి రంగారావు గారు.టీడీపి కుక్కల మునీంద్ర రావు గారు..వెడంగి పాలెం లంకలపల్లి రవీంద్ర గారు జనసేన పార్టీ అధ్యక్షులు వెడంగి గ్రామం ప్రజలు అందరితో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా జరుగుతున్న సేవా సంకల్ప కార్యక్రమం. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU