Polavaram: పోలవరంలో ఘనంగా జాతీయ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ దినోత్సవం
Polavaram: ఏలూరు జిల్లా పోలవరంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు రాజకీయ నేతలు, అధికారులు పోలియో చుక్కలు వేశారు.
Polavaram: పోలవరంలో ఘనంగా జాతీయ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ దినోత్సవం
పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని జాతీయ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ఘనంగా నిర్వహించారు రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అనే నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి బిడ్డకు ఐదు సంవత్సరాలు లోపు వారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి అని తెలియ వచ్చారు.
పోలియో రహిత భారత్ ను నిర్మించడానికి ఈరోజు మీరు వేసే ఒక అడుగు మీ పిల్లలను పోలియో వారి నుండి రక్షించుకోవడానికి మన పిల్లల భవిష్యత్తును కాపాడ్డానికి పోలియోను అర్థం చేయడానికి మనందరం కలిసికట్టుగా ఈ వ్యాక్సిలేషన్ను పిల్లలకు అందజేయాలని ఆరోగ్య శాఖ కోరుతుంది.
ఈ కార్యక్రమంలో పోలవరం టిడిపి ఇన్చార్జ్ ట్రాకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి. పోలవరం మండల టిడిపి అధ్యక్షులు మంగిన వెంకటరమణ ( కొండ ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పోలవరం మండల అధ్యక్షులు ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు సుంకర వెంకట్ రెడ్డి పిల్లలకు పోలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు వేసినారు.




