Rampachodavaram: రంపచోడవరం 11న విద్యుత్ సరఫరా నిలిపివేత
Rampachodavaram: రంపచోవరంలో 11వ తేదీ శనివారం విద్యుత్ నిలిపివేత. మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదు. 10వ తేదీన సరఫరా యధావిధి.
Rampachodavaram: రంపచోడవరం 11న విద్యుత్ సరఫరా నిలిపివేత
రంపచోడవరం: ది.11.07.2026 శనివారం 33/11కె.వి సబ్ స్టేషన్ రంపచోడవరం నందు వార్షిక మరమ్మతులు, లైన్ల ఆధునీకరణ మరియు ట్రీ ట్రిమ్మింగ్ నిర్వహిస్తున్న కారణంగా రంపచోడవరం మండలం పరిసర ప్రాంతాలకు
ఆరోజు ఉ.08.00 గం. నుండి మ.02.00 గం.వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది.కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. అచ్యుతాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
నోట్: ముందు 10వ తేదీన విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని సమాచారం ఇచ్చారు. కానీ 10వ తేదీన విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుంది. 11వ తేదీన మాత్రమే సరఫరా నిలిపివేస్తారు. వినియోగదారులు గమనించగలరు.
Next Story




