Rampachodavaram: రంపచోవరంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Rampachodavaram: రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో రంపచోవరంలో వైద్య శిబిరం. 200 మంది గిరిజనులకు వైద్య పరీక్షలు, ఉచిత అన్నదానం. పాల్గొన్న వైద్యులు, మిషన్ ప్రతినిధులు.

Prasanna, Rampachodavaram
Published on: 19 July 2026 6:59 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోవరంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరంరామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో రంపచోడవరం, సిరిగిందలపాడు లో 19..07.26 ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు.

ఈ ప్రత్యేక వైద్య శిభిరం లో సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తేలియచేసినారు ఈ వైద్య శిభిరం లో డాక్టర్ శ్రీనివాస్ రాయుడు , డాక్టర్ దాసరి ఉమా మహేష్ , డాక్టర్ పావని ప్రియ సుమారు 200 మందికి వైద్య సేవలు. అందించారు.

ఈ వైద్య శిభిరం లో పాల్గొన్నరోగులకు 64 మందికి రక్తపరీక్షలు, 15 మందికి కి థైరాయిడ్ పర క్షలు , 8 కి X Ray లు , 6 కీ ECGS ,17 మందికి physiotherapy చేసినట్లు స్వామీజి తెలిపినారు రోగులకు, సహాయకులు కు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రామక్రిష్ణ మిషన్ సిబ్బంది , వైద్యసేవల సమన్వయ కర్త కానుమొను శ్రీనివాస్ ,. వాలంటీర్లు గిరిరాజ్ కృష్ణ , బొగ్గుల కాటామ్ రెడ్డి , దాసరి పెద్ద అప్పారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story