Polavaram: రోడ్డుపై బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. భయాందోళనలో ప్రయాణికులు!
Polavaram: రంపచోడవరం మండలం చినగద్దాడ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా.
Polavaram: రోడ్డుపై బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. భయాందోళనలో ప్రయాణికులు!
పోలవరం జిల్లా: రంపచోడవరం డివిజన్.. బస్సు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం.. త్రుటిలో తప్పిన ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. రంపచోడవరం మండలం చిన్నగద్దాడ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా బస్సులో 60 మంది ప్రయాణికులు సురక్షితం.
భద్రాచలం నుండి కాకినాడ ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం. రంపచోడవరం మండలం చినగద్దాడ వద్ద ఆటో బస్సు మీదకు రావడంతో ఆటోను తప్పించబోయిన బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడిన బస్సు. స్వల్ప గాయాలతో ఉన్న క్షతగాత్రులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.
Next Story




