Tanuku: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై శ్రీనివాస్ రావు

Tanuku: తణుకు మండలం వేల్పూరు చర్చిలలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టంపై ఎస్సై ఎన్. శ్రీనివాస్ రావు ప్రజలకు అవగాహన కల్పించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 6 Sept 2026 6:32 PM IST
Tanuku
X

Tanuku: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై శ్రీనివాస్ రావు

Tanuku: తణుకు మండలం వేల్పూరు సెయింట్ పాల్స్ లూధరన్ చర్చి, పెంతుకొస్తూ చర్చ్ లో ఆదివారం సైబర్ నేరాలు, ఆన్లైన్ నేరాలు, మహిళలు చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలు, పోక్స్ కేసులపై అవగాహన కల్పించారు.

దొంగతనాలకు ఆస్కారం లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తణుకు గ్రామీణ ఎసై ఎన్. శ్రీనివాస్ రావు అన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story