Tanuku: తణుకులో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నివాళులర్పించిన బీజేపీ

Tanuku: తణుకు పట్టణంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 7 July 2026 9:47 AM IST
Tanuku
X

Tanuku: తణుకులో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నివాళులర్పించిన బీజేపీ

తణుకు: ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బిజెపి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను సోమవారం తణుకు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కిసాన్ మోర్చా కార్యదర్శి యన్నమని రామకృష్ణ, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు కొడమంచిలి జితేంద్ర, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story