Tanuku: అమిత్ షా రాజీనామా చేయాలి తణుకులో కాంగ్రెస్ ధర్నా
Tanuku: ఢిల్లీలో విద్యార్థులపై దాడికి నిరసనగా తణుకులో కాంగ్రెస్ ధర్నా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని దిర్శిపో రామకృష్ణ డిమాండ్.
Tanuku: అమిత్ షా రాజీనామా చేయాలి తణుకులో కాంగ్రెస్ ధర్నా
తణుకు: తణుకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిద్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు పట్టణంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దిర్శిపో రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ లో విధ్యార్థులపై జరిగిన దాడి దారుణమని వారిపట్ల బిజెపి చర్యలు దుర్మార్గమైనవని దీనికి నైతిక భాద్యత వహిస్తూ కేంద్రహోంశాక మంత్రి అమిద్ షా రాజీ నామ చేయాలని డిమాండ్ చేసారు రాజీనామా చేసెవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని అన్నారు.
ఈ కార్యక్రమంలో చుక్కాకులు వరలక్ష్మి పెనుమెత్స కృష్ణంరాజు రుద్ర అన్నవరం నక్క లోవరాజు అన్నెపు శ్రీను దిర్శిపో శాంతారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు
Next Story




