Tanuku: తణుకు ఉల్లుగమ్మ పీఠం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు
Tanuku: తణుకు ఉల్లుగమ్మ పీఠం వద్ద గురుస్వామి జక్కంశెట్టి కృష్ణ భవానీ ఆధ్వర్యంలో వావిలాల సరళాదేవి దంపతులు అమ్మవారికి దీపాలంకరణ, ఉయ్యాల సేవలు నిర్వహించారు.
Tanuku: తణుకు ఉల్లుగమ్మ పీఠం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు
Tanuku: శరన్నవరాత్రి సందర్భంగా తణుకు ఉల్లుగమ్మ పీఠం వద్ద గురుస్వామి జక్కం శెట్టి కృష్ణ భవాని ఆధ్వర్యంలో చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, వెంకట రమేష్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి శివలింగం అమ్మవారి వర్చస్సుతో దీపాలంకరణ సేవా, ఉయ్యాల సేవ వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో జక్కంశెట్టి కాశీ విశ్వనాథ్, కాండ్రేగుల శ్రీనివాస్, కోటి మనోప్రసాద్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, టి.కాంతికుమార్, వడ్డీ పార్వతి, భవానీ భక్తులు పాల్గొన్నారు.




