Tanuku: దువ్వలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంచిన ఉందుర్తి ఫౌండేషన్

Tanuku: తణుకు మండలం దువ్వ గ్రామంలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన ఉందుర్తి పాల్ ఫౌండేషన్. ప్రసన్న కుమార్ ఉందుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 8 Nov 2026 6:37 PM IST
Tanuku
X

Tanuku: దువ్వలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంచిన ఉందుర్తి ఫౌండేషన్

తణుకు: తణుకు మండలం దువ్వ గ్రామంలో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను పంపిణీ నిర్వహించారు.

వరదల సమయంలో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ ప్రసన్న కుమార్ ఉందుర్తి తెలిపారు. కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)